Home
Mobile

బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్లతో దిగ్గజ కంపెనీలు తమ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్లతో దిగ్గజ కంపెనీలు తమ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు బడ్జెట్ ధరలో సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మధ్యతరగతి వారినే టార్గెట్ చేస్తూ ఈ కంపెనీలు అత్యంత తక్కువ ధరకే మంచి ఫీచర్లు గల ఫోన్లను అందిస్తున్నాయి. చైనా కంపెనీలు, అలాగే దేశీయ కంపెనీలు పోటీ పడుతూ వినియోగదారులను ఆకట్టుకునే ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Xiaomi Redmi 6A

Xiaomi Redmi 6A

ధర రూ.5,998

ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Honor 7S (Play 7)

Honor 7S (Play 7)

ధర రూ.5,999

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Quad-Core Mediatek MT6739, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone Lite L1

Asus Zenfone Lite L1

ధర రూ.5,999

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Lenovo A5

Lenovo A5

ధర రూ.5,999

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Nokia 2.1

Nokia 2.1

ధర రూ.5,796

ఫీచర్లు

5.5-అంగుళాల డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌,720x1280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,1జీబీ ర్యామ్‌,8 జీబీ స్టోరేజ్‌,8 మెగాపిక్సల్ రియర్‌ కెమెరా,5ఎంపీ సెల్పీ కెమెరా,4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఆండ్రాయిడ్ ఓరియో

 

 

Lava Z61

Lava Z61

ధర రూ.4,999

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Infinix Smart 2

Infinix Smart 2

ధర రూ.4,999

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్), ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J2 Core

Samsung Galaxy J2 Core

ధర రూ.5,990

ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Lava Z50

Lava Z50

ధర రూ.3,999

ఫీచర్లు

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ , 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.0.

Best Mobiles in India

English summary
Buying guide: Best smartphones to buy under Rs 6,000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X