అందగత్తెలు... ఆరబోతలు!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/celebrities-with-top-class-mobile-phones-2.html">Next »</a></li></ul>

అందగత్తెలు... ఆరబోతలు!

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రెటీలకున్న క్రేజే వేరు. అదీ, హాలివుడ్ రేంజ్ అంటే చెప్పనక్కర్లేదు. వారు వాడే సెల్‌ఫోన్ మొదులకుని అన్ని వ్యక్తిగత అంశాల్లో కొత్త దనం నిండి ఉంటుంది. అందుకే కాబోలు... సెలబ్రెటీలు వాడి పారేసిన వస్తవులను సొంతం చేసేుకునేందుకు వేలం పాటలో కోట్లు చెల్లించేందుకు పలువురు ఆసక్తిచూపుతారు. హాలివుడ్ సెలబ్రెటీల వ్యక్తిగత అభిరుచుల్లో భాగంగా పలువురు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్‌లు. ఫోటో గ్యాలరీ రూపంలో....

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/celebrities-with-top-class-mobile-phones-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot