సెల్‌కాన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఏ119క్యూ సిగ్నేచర్ హెచ్‌డి’
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ సెల్‌కాన్ మొబైల్స్ ‘ఏ119క్యూ సిగ్నేచర్ హెచ్‌డి' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ధర రూ.12,499. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింట్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Story first
published: Wednesday, May 8, 2013, 17:45 [IST]
Other articles published on May 8, 2013


Click it and Unblock the Notifications