సెల్‌కాన్ సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ27’

Posted By:

 సెల్‌కాన్ సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ27’
హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా మొబైల్ ఫోన్‌లను రూపొందిస్తున్న ప్రముఖ బ్రాండ్ సెల్‌కాన్ ‘ఏ27' మోడళ్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.8,999. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి సెల్‌కాన్‌కు ప్రచారకర్తగా వ్యవహిరిస్తున్న విషయం తెలిసిందే.
సెల్‌కాన్ ఏ27 కీలక స్పెసిఫికేషన్‌లు:

4.63 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 853పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ కొనుగోలు పై ఉచిత ఆఫర్లు:

హ్యాండ్‌సెట్ కొనుగోలు పై ఉచిత స్ర్కాచ్‌గార్డ్ ఇంకా ఫ్లిప్ కవర్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ధర ఇతర వివరాలు:

ధర రూ.8,999. సెలా‌కాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot