సెల్‌కాన్ డ్యూయల్ సిమ్ 'ఎ99'

Posted By: Prashanth

సెల్‌కాన్ డ్యూయల్ సిమ్ 'ఎ99'

 

మొబైల్ రంగంలో ఇండియాలో తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని పొందిన మొబైల్ సంస్ద 'సెల్‌కాన్'. అటువంటి సెల్‌కాన్ మొబైల్ సంస్ద నుండి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే 'సెల్‌కాన్ ఎ99' డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న రెండు సిమ్స్ కూడా GSM నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది.

'సెల్‌కాన్ ఎ99' మొబైల్ ఫోన్ బరువు 80 గ్రాములు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4 ఇంచ్‌లుగా రూపొందించబడింది. కెపాసిటివ్ టచ్ స్క్రీన్ టైపుని కలిగి ఉండి.. 320 x 480 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. మొబైల్ ముందు భాగాన కెమెరా సహాయంతో వీడియో కాల్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'సెల్‌కాన్ ఎ99' మొబైల్ ధరని అధికారకంగా ఇంకా ప్రకటించ లేదు.

'సెల్‌కాన్ ఎ99' మొబైల్ ప్రత్యేకతలు:

* ప్రాసెసర్: 650 MHz processor

* RAM: N/A

* విస్తరించు మెమరీ: up to 32GB

* ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3.5 (Gingerbread)

* ప్రైమరీ కెమెరా: 3.15MP (2048×1536 pixels), Secondary Yes

* డిస్ ప్లే: 4.0 TFT capacitive touchscreen, (320 x 480 pixels)

* నెట్ వర్క్: GSM 900/1800/1900- SIM1 & SIM2 (2G), HSDPA 850/900/1900/2100 (3G)

* చుట్టుకొలతలు: 121.4x64x11.3mm

* బరువు: 80g

* బ్లూటూత్: v2.1 with A2DP

* వై - పై: Wi-Fi 802.11 b/g, Wi-Fi hotspot

* బ్యాటరీ: Standard battery Li-Ion 1200 mAh

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot