మార్కెట్లో సెల్‌కాన్ ‘ఏ19’

Posted By: Staff

మార్కెట్లో సెల్‌కాన్ ‘ఏ19’

సామాన్య, మధ్యతరగతి ప్రజానికానికి మొబైల్ ఫోన్‌లను మరింత చవకగా చేరువ చేసే సెల్‌కాన్ మొబైల్స్ తాజాగా మార్కెట్లో ‘ఏ19’ పేరుతో డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. విదేశీ మొబైల్స్‌లో పొందుపరిచే బ్రాడ్‌కామ్ టెక్నాలజీని

‘సెల్‌కాన్ ఏ19’లో నిక్షిప్తం చేసినట్లు సంస్థ ఎండీ వై. గురు ఒక ప్రకటనలో తెలిపారు.

సెల్ కాన్ ఏ19 మొబైల్ స్పెసిఫికేషన్ లు:

- డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్ నెట్ వర్క్ సపోర్ట్),

- టచ్ స్ర్కీన్ (4 అంగుళాలు, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

- 512ఎంబీ ర్యామ్,

- ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ 32జీబి,

- వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,

- ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం 3జీ హెచ్ఎస్ డీపీఏ సపోర్ట్,

- జీపీఆర్ఎస్ సపోర్ట్,

- ఆండ్రాయిడ్ మార్కెట్ యాక్సిస్ చేసుకునే సౌలభ్యత,

- శక్తివంతమైన లియోన్ 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

- ధర రూ.8,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot