ముద్దొచ్చే సెల్కాన్ నుంచి మైమరిపించే మొబైల్!!

Posted By: Prashanth

ముద్దొచ్చే సెల్కాన్ నుంచి మైమరిపించే మొబైల్!!

 

దేశ వ్యాప్తంగా సుపరిచితమై, రాష్ర్ట వ్యాప్తంగా ప్రభంజనాన్ని స్ళష్టిస్తున్న మోస్ట్ వాంటెడ్ దేశీ మొబైల్ బ్రాండ్ సెల్కాన్ అత్యుత్తమ ఫీచర్లతో కూడిన డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్‌ను డిజైన్ చేసింది. క్వర్టీ కీప్యాడ్ సౌలభ్యతతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ సెల్కాన్ C999గా లభ్యమవుతుంది. ఇప్పటికే మధ్యతరగతి మొబైల్ మార్కెట్‌ను సొంతం చేసుకున్న దీ బెస్ట్ మొబైల్ బ్రాండ్ సెల్కాన్, విదేశీ బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తూ దేశ మొబైల్ వ్యవస్థలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది.

సెల్కాన్ సీ999 ముఖ్య ఫీచర్లు:

* 2.4 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * డ్యూయల్ సిమ్ స్లాట్, * 2 మెగా పిక్సల్ మొయిన్ కెమెరా, * వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ కెమెరా, * ఇంటర్నల్ మెమరీ, ఎక్సటర్నల్ మెమరీ సౌలభ్యత 16జీబి వరకు, * 3జీ కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, * Rtos ఆపరేటింగ్ సిస్టం, * మల్టీ మీడియా ప్లేయర్, * బ్యాటరీ బ్యాకప్ 400 గంటలు, * హై స్పీడ్ నెట్ బ్రౌజింగ్, * ధర రూ.5,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot