సెల్‌కాన్ నుంచి క్యాంపస్ ఏ15!

|

హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ దేశవాళీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ల తయారీ బ్రాండ్ సెల్ కాన్ ‘క్యాంపస్ ఏ15' పేరుతో ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్ లతో కూడిన తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను దేశీయమార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.3,999.

సెల్‌కాన్ నుంచి క్యాంపస్ ఏ15!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ హ్యాండ్ సెట్ 2జీ కనెక్టువిటీ పై స్పందిస్తుంది. ఇతర స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే... 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ (ఎడ్జ్), వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ మరియు జీపీఎస్ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: ప్రీలోడెడ్ గేమ్స్, జాప్యా షేరింగ్ అప్లికేషన్ (షేక్‌టూ ట్రాన్స్ ఫర్ డేటా).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X