Home
Mobile

త్వరపడండి.. సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కె అమ్మకాలు ప్రారంభమయ్యాయ్!

హైదారాబాద్‌‍కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్ ఇటీవల ‘క్యాంపస్ ఏ35కె' పేరుతో తక్కువ బడ్జెట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.2,999 ధర ట్యాగ్ పై లభ్యమవుతున్న ఈ ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్.కామ్ (Snapdeal.com) ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కె స్మార్ట్‌ఫోన్‌ను స్టైలిష్ ఇంకా పొదుపైనదిగా సెల్‌కాన్ అభివర్ణిస్తోంది. 3.5 అంగుళాల తాకేతెర, 3జీ వీడియో కాలింగ్, వేగవంతమైన 1గిగాహెట్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3.2 మెగా పిక్సల్ కెమెరా, 256 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. వై-ఫై, బ్లూటూత్,1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లను ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసారు.

సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కె స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తాజాగా విడుదలైన మరో చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కార్బన్ ఏ50ఎస్ నుంచి పోటీని ఎదుర్కొవల్సి ఉంది. శక్తివంతమైన 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఉపయుక్తమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా రూ.2,790కి విక్రయిస్తోంది.

 ఫ్లిప్‌కార్ట్

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కార్బన్ ఏ50ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మైక్రో సిమ్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (మీడియాటెక్), 256ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా, మైక్రో సిమ్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X