Home
Mobile

రూ.3,799కే సెల్‌కాన్ క్యాంపస్ మినీ ఎ350

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌‍ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ ‘క్యాంపస్ మినీ ఎ350' పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.3,799. ప్రస్తుతం ఈ ఫోన్ వైట్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. కొనుగోలు పై ఉచిత్ బ్యాక్ కవర్‌ను కంపెనీ అందిస్తోంది. ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

రూ.3,799కే సెల్‌కాన్ క్యాంపస్ మినీ ఎ350

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ2డీపీ, జీపీఎస్),
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
జీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Celkon Campus Mini A350 Launched With Android KitKat and Dual Core CPU at Rs 
 3,799. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X