సెల్‌కాన్ డ్యూయల్ కోర్ స్మార్ట్‌ఫోన్ ‘ఎ22’!

Posted By: Staff

సెల్‌కాన్ డ్యూయల్ కోర్ స్మార్ట్‌ఫోన్ ‘ఎ22’!

 

హైదరాబాద్ : శక్తివంతమైన డ్యూయల్ కోర్ స్మార్ట్‌ఫోన్ ఎ22ను సెల్‌కాన్ మొబైల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ , 4.5 అంగుళాల క్యూహెచ్‌డి డిస్‌ప్లే, 1 గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3జి, ఆటోఫోకస్ కూడిన 8 మెగా పిక్సల్ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లతో ఎ22ను రూపొందించినట్లు సెల్‌కాన్ ఎండి వై గురు తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ధర 9,499 రూపాయలని ఆయన చెప్పారు. ఇన్ని ఫీచర్లతో ఇంత తక్కువ ధరలో ఫోన్‌ను విడుదల చేస్తున్న కంపెనీ సెల్‌కాన్ ఒక్కటేనని గురు వెల్లడించారు.

సెల్‌కాన్ టాబ్లెట్  ‘ఈ-టాబ్ సీటీ1’ ఫీచర్లు:

7 అంగుళాల 5 పాయింట్ టచ్ కెపాసిటివ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఇన్‌బుల్ట్ గ్రాఫిక్ప్ ప్రాసెసింగ్ యూనిట్,

512ఎంబీ ఇన్‌బుల్ట్ డీడీఆర్3 ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,

వై-ఫై 802.11 బి/జి/ఎన్,

3జీ వయా యూఎస్బీ డాంగిల్,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

జీ-సెన్సార్,

5 పిన్ మినీ యూఎస్బీ పోర్ట్,

టీఎఫ్ కార్డ్‌స్లాట్, హెచ్‌డిఎమ్‌ఐ అవుట్ పోర్ట్,

మైక్ ఇంకా స్పీకర్,

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర అంచనా రూ.6450.

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం  goprobo.comలోకి లాగిన్ కాగలరు. లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot