సెల్‌కాన్ క్యాంపస్ ఎ15కె@రూ.3,449
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్
స్మార్ట్‌ఫోన్‌తో ముందుకొచ్చింది. క్యాంపస్ ఎ15కె పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ ధర రూ.3,449. ఫోన్ కొనుగోలు పై ఉచిత ఫ్లిప్ కవర్‌ను కంపెనీ అందిస్తోంది. సెల్‌కాన్ క్యాంపస్ ఎ15కె కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్)
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6571 ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు),
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్, ఎ2డీపీ, జీపీఎస్),
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








