సెల్‌కాన్ నుంచి మూడు సరికొత్త జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ సెల్‌కాన్ తాజాగా 3జీ కనెక్టువిటీతో కూడిన మూడు సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ జెల్లీబన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5, సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112, క్యాంపస్ ఏ10 శ్రేణుల్లో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు లభ్యం కానున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ముందుగా సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.10,999.
సెల్‌కాన్ సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112:
5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,799.
సెల్‌కాన్ క్యాంపస్ ఏ10:
3.5 అంగుళాల హెచ్‌వీజీఏ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్320x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,299.

సెల్‌కాన్ నుంచి మూడు సరికొత్త జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800
ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.10,999.

సెల్‌కాన్ నుంచి మూడు సరికొత్త జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సెల్‌కాన్ సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112:
5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,799.

సెల్‌కాన్ నుంచి మూడు సరికొత్త జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సెల్‌కాన్ క్యాంపస్ ఏ10:
3.5 అంగుళాల హెచ్‌వీజీఏ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్320x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,299.

సెల్‌కాన్ నుంచి మూడు సరికొత్త జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ సెల్‌కాన్ తాజాగా 3జీ కనెక్టువిటీతో కూడిన మూడు సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ జెల్లీబన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5, సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112, క్యాంపస్ ఏ10 శ్రేణుల్లో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు లభ్యం కానున్నాయి.

Click it and Unblock the Notifications