సెల్‌కాన్ మిలీనియమ్ డాజిల్ క్యూ44
సెల్‌కాన్ మొబైల్స్ ‘మిలీనియమ్ డాజిల్ క్యూ44' (Millennium Dazzle Q44) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,499. సిల్వర్, గోల్డ్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ.
4 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పరిమాణం 64.2x129x9.5మిల్లీమీటర్లు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








