సెల్‌కాన్ మిలీనియమ్ వోగ్యూ క్యూ455 (వీడియో రివ్యూ)

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ ‘మిలీనియమ్ వోగ్యూ క్యూ455' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. డివైస్ ధర రూ.7,999. వైట్, బ్లాక్ ఇంకా బ్లూ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను సెల్‌కాన్ విక్రయిస్తోంది. ఫోన్ కీలక ఫీచర్లను విశ్లేషించినట్లయితే....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
4.5 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, వీడియో కోర్ IV గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరార (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 136.5x68x7.9 మిల్లీ మీటర్లు.
సెల్‌కాన్ మిలీనియమ్ వోగ్యూ క్యూ455 పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు....
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/UR4EHrp-Vis?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








