సెల్‌కాన్ సిగ్నేచర్ టూ ఎ500 (వీడియో రివ్యూ)

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ ‘సిగ్నేచర్ టూ ఎ500' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించింది. 5 అంగుళాల పెద్దదైన తెరతో రూపకల్పన చేయబడిన ఈ ఫోన్ ధర రూ.5,999.

సెల్‌కాన్ సిగ్నేచర్ టూ ఎ500 (వీడియో రివ్యూ)

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ప్రత్యేకతలను ఈ ఫోన్ కలిగి ఉంది. సెల్‌కాన్ సిగ్నేచర్ టూ ఎ500 కీలక స్పెసిఫికేషన్‌లు....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీ సెన్సార్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సెల్‌కాన్ సిగ్నేచర్ టూ ఎ500 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరణాత్మక విశ్లేషణను క్రింది వీడియోలో చూడొచ్చు....

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/8II5Sa-F0i0? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Celkon Signature Two A500 HANDS ON Video review. Read More in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot