సెల్‌కాన్ 4జీ స్మార్ట్ ఫోన్ , ధర రూ. 4,199 మాత్రమే
దేశీయ మొబైల్స్ తయారీ దిగ్గజ కంపెనీ సెల్‌కాన్ తాజాగా తన స్విఫ్ట్ సీరిస్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది.
దేశీయ మొబైల్స్ తయారీ దిగ్గజ కంపెనీ సెల్‌కాన్ తాజాగా తన స్విఫ్ట్ సీరిస్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. అత్యంత తక్కువ ధరలో దీన్ని వినియోగదారులకు అందిస్తున్నామని సెల్‌కాన్ ప్రకటించింది.

4.5 అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 7.0 ఓఎస్, ఫ్లాష్‌లైట్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1 జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లను జోడించారు. ధర రూ.4,199. బడ్జెట్ ధరలో ఇన్ని ఫీచర్లతో ఇది అత్యుత్తమ మోడల్‌గా నిలుస్తుందని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు.


Click it and Unblock the Notifications








