సెల్‌కాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘స్మార్ట్‌ఆన్ ఏ87’
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ సెల్కాన్ మొబైల్స్ రూ.4,999 ధర శ్రేణిలో ‘స్మార్ట్‌ఆన్ ఏ87' స్మార్ట్ హ్యాండ్సెట్ను ఆవిష్కరించింది. ఈ మధ్య ముగింపు డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై,
512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు:
యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, స్కైప్, మై మ్యాంగో, జీ-మెయిల్.
ధర ఇతర వివరాలు:
సెల్‌కాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ‘స్మార్ట్‌ఆన్ ఏ87'ను రూ.4,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్డ్, ఇన్ఫీబీమ్ వంటి ఈ-కామర్స్ సైట్‌లు ‘స్మార్ట్‌ఆన్ ఏ87'ధరను రూ.4,799గా తమ తమ లిస్టింగ్స్‌లో పేర్కొన్నాయి. అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








