Home
Mobile

సెల్‌కాన్ విండోస్ ఫోన్ ‘విన్ 400’

సెల్‌కాన్ మొబైల్స్ ‘విన్ 400' పేరుతో తన తొలి విండోస్ మొబైల్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,979. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

 సెల్‌కాన్ విండోస్ ఫోన్ ‘విన్ 400’

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల హైడెఫినిషిన్ ఐపీఎస్ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8212) ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో-యూఎస్బీ కనెక్టువిటీ),
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ బరువు 121 గ్రాములు,
చుట్టుకొలత ( 125.4x65x10.3మిల్లీ మీటర్లు).

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్ సంస్థల సహకారంతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ఫోన్‌ను విపణిలోకి తీసుకువచ్చినట్లు సెల్‌కాన్ మొబైల్స్ ఎగ్జిక్యూటిట్ రేతినేని మురళి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో రెండు విండోస్ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు సెల్‌కాన్ మొబైల్స్ చైర్మన్ ఎండీ వై.గురు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Celkon Windows Phone ‘Win 400’ Launched at Rs. 4,979. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X