Just In
- 4 min ago ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- 24 min ago గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- 1 hr ago వన్‌ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- 3 hrs ago Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
Don't Miss
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్‌గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Movies హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్: విరిగిపోయిన చేయి.. డాక్టర్లు ఏం చెప్పారంటే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
CELLBAY సంచలన ఆఫర్ , రూపాయికే మొబైల్ ఫోన్
మొబైల్ రిటైల్ రంగంలో దూసుకుపోతున్న సెల్ బే తొలి తన వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
మొబైల్ రిటైల్ రంగంలో దూసుకుపోతున్న సెల్ బే తొలి తన వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద రూపాయికే మొబైల్ ఫోన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు రూ.1,499కే 4జీ స్మార్ట్‌ఫోన్, రూ.5 వేల విలువైన వస్తువులు కొనుగోలు చేసిన వారికి కచ్చితమైన బహుమతిని ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ షేక్ రఫీ మాట్లాడుతూ.. ఇప్పటికే 60 స్టోర్లను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 150కి పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు అంతా వినియోగించుకోవాలని కోరారు. ఈ సంధర్భంగా త్వరలో ఇండియాకి ఏ కంపెనీ మొబైల్స్ రాబోతున్నాయనే అనే దానిపై ఓ లుక్కేద్దాం.
మిజు ఎం6ఎస్
మిజు తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎం6ఎస్‌ను చైనా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. రూ.9,925 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.
ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హెగ్జాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
ఎల్జీ ఎక్స్4 ప్లస్
ఎల్జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎక్స్4 ప్లస్'ను కొరియా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. త్వరలోనే ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.17,980గా ఉండే అవకాశం ఉంది.
ఎల్జీ ఎక్స్4 ప్లస్ ఫీచర్లు
5.3 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎల్జీ పే, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
హెచ్‌టీసీ యూ11 ఐస్
హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'యూ11 ఐస్'ను తైవాన్ మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. ఇండియాలో దీని ధర రూ.32,020 ఉంటుందని అంచనా.
హెచ్‌టీసీ యూ11 ఐస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎల్సీడీ 3 డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్బీ టైప్ సి, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.
టెక్నో కామన్ ఐ
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు టెక్నో మొబైల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'టెక్నో కామన్ ఐ' ని తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ.8,999 అంచనా.ఇండియాకి త్వరలో వచ్చే అవకాశం ఉంది,
ఫీచర్లు
5.65 ఇంచ్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.
శాంసంగ్ గెలాక్సీ జె8 2018
శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె8 2018ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నారు.
అల్కాటెల్ 3వీ
అల్కాటెల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'అల్కాటెల్ 3వీ'ని త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
వివో ఎక్స్20 ప్లస్ యూడీ
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వివో ఎక్స్20 ప్లస్ యూడీ'ని త్వరలో విడుదల చేయనుంది. రూ.36,770 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. కాగా ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఈ ఫోన్ గుర్తింపు పొందనుంది.
వివో ఎక్స్20 ప్లస్ యూడీ ఫీచర్లు
6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3905 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
నోకియా 9
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 ప్రదర్శనలో నోకియా 9 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8, 12 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ఉండవచ్చని సమాచారం. అయితే దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470