సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

|

టెక్నాలజీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద టక్నాలజీ ఎగ్జిబిషన్ ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014' (సీఈఎస్ 2014) రేపటి నుంచి లాస్ వేగాస్‌లో ప్రారంభమైంది. జనవరి 7వతేది నుంచి 10వ తేది వరకు నాలుగు రోజులు పాటు సాగే ఈ ఎలక్ట్రానిక్స్ షోలో అనేక సరికొత్త ఆవిష్కరణలు చోటు చేసుకోనున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని సరికొత్త టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ టెక్నాలజీ, హైడెఫినిషన్ టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, రిఫ్రీజరేటర్లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను సీఈఎస్2014 వేదికగా వివిధ కంపెనీలు ప్రదర్శించనున్నాయి.

సీఈఎస్ 2014 మొదటి రోజు ఆవిష్కరణల్లో భాగంగా సోనీ, హవాయి, జడ్‌టీఈ, ఆల్కాటెల్ వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌1 కాంపాక్ట్

4.3 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ కెమెరా,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌1 ఎస్:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
20.7 మెగా పిక్సల్ Exmor RS సెన్సార్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం
 
సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

హవాయి ఆసెండ్‌మేట్ 2 4జీ

6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్ర్కీన్ (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

జడ్‌టీఈ ఎస్ II

5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

సీఈఎస్ 2014: కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోలాహలం

ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ ఎక్స్+:

5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్న్లల్ మెమెరీ,
13.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X