Home
Mobile

ప్రచారంలో శృంగార తార!

By Super
“Chaze” Sunny Leone for Rs 3500


న హాట్ హాట్ పొంగులతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పోర్న్‌స్టార్ సన్నీలియోన్, చాజ్ (Chaze) మొబైల్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. ఈ శృంగార తార ఎంట్రీతో బ్రాండ్ విలువ రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తమ ఫీచర్లతో కూడిన చవకబారు మొబైల్ ఫోన్‌లను రూపొందించటంలో చాజ్ సంస్థ దిట్ట. ఈ కంపెనీ, యువతే ప్రధాన లక్ష్యంగా వివిధ మోడల్స్‌లో హ్యాండ్‌సెట్‌లను డిజైన్ చేసింది.

వీటిలో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న ఫోన్ చాజ్ C133.ఈ ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్ డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి ఉత్తమ మొబైలింగ్ అనుభూతులను యూజర్‌కు చేరువచేస్తుంది. మరో ఫోన్ సీ555 పెద్ద స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి హై క్వాలిటీ ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. చాజ్ డిజైన్ చేసిన మరో మొబైల్ సీ234 టచ్ స్వభావాన్ని కలిగి వేగవంతమైన మొబైలింగ్‌ను అందిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌లలో నిక్షిప్తం చేసిన ఆటో కాల్ రికార్డింగ్, సమాధాన యంత్రాలు, క్వాలిటీ మల్టీ‌మీడియా, పెద్ద స్పీకర్స్, స్పై కెమెరా వంటి వ్యవస్థలు మరింత ఉపయుక్తంగా స్పందిస్తాయి. ఇవి కాకుండా పలు యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్‌లను వీటిలో లోడ్ చేశారు. రూ.1500 నుంచి ఈ ఫోన్‌లు ధరలు ఉన్నాయి. ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర, కర్ణాటకా, రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రా, పంజాబ్, హరియానా. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాజ్ బ్రాండ్ బలమైన ఉనికిని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X