రూ.3000కే కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

|

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్ వంటి గ్లోబల్ కంపెనీతో సహా మైక్రోమ్యాక్స్ కార్బన్, స్పైస్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు సమంజసమైన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. నేటిమన ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.3,000 ధరల్లో ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను స్లైడ్‌షో రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం......

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం సామ్‌‍సంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. గెలాక్సీ సిరీస్ నుంచి అనేక స్మార్ట్‌ఫోన్ మోడళ్లను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్ తాజాగా గెలాక్సీ ఫేమ్ డ్యుయోస్ పేరుతో సిరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ 10,375. ఫోన్ కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక డీల్స్ తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

రూ.3000కే  కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.3000కే కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

1.) స్పైస్ ఎమ్ఐ - 270(Spice Mi-270):

ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
కొనేందుకు క్లిక్ చేయండి:

రూ.3000కే  కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.3000కే కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

2.) కార్బన్ ఏ1 (Karbonn A1):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3000కే  కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!
 
రూ.3000కే కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

3.) ఇన్కో మిర్రర్ ఏ3 రెడ్ (Inco Mirror A3 (Red):

ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
2 మెగా పిక్సల్ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్,
3.5 అంగుళాల కెపాసిటివ్ స్ర్కీన్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3000కే  కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.3000కే కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

4.) లెమన్ పీ9 (బ్లాక్ ఇంకా వైట్ )(Lemon P9 (Black & White):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3000కే  కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.3000కే కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

5.) డోమో ఆర్మడా ఏబీఓ (Domo Armada ABO):

2.3 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 1.5 కప్‌కేక్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
లియోన్ 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3000కే  కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.3000కే కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు!

6.) హై-టెక్ ఎస్200 ఆమేజ్ (Hi-Tech S200 Amaze):

3.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0.1 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X