చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మిడ్ రేంజ్ ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం ఒకప్పుడు రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య వెచ్చించాల్సి వచ్చేది. పోటీ మార్కెట్ నేపథ్యంలో మిడ్ రేంజ్ ఫీచర్లతో కూడిన ఎంట్రీ స్థాయి స్మార్ట్‌ఫోన్‌లు రూ.5,000 నుంచే దొరికేస్తున్నాయి. సోషల్ మీడియా యూసేజ్‌కు అనుగుణంగా రూ.5,000 ధర రేంజ్ నుంచి రూ.8,000 మధ్య మార్కెట్లో లభ్యమవుతోన్న10 చౌకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : వేగంగా అమ్ముడుపోయిన మోటో జీ5 ప్లస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance JIO LYF Water 11

రిలయన్స్ జియో లైఫ్ వాటర్ 11
బెస్ట్ ధర రూ.6,920
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Swipe Elite Sense

స్వైప్ ఇలైట్ సెన్స్
బెస్ట్ ధర రూ.7,499.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Videocon Krypton 30

వీడియోకాన్ క్రిప్టాన్ 30
బెస్ట్ ధర రూ.6,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Intex Aqua Strong 5.1 Plus

ఇంటెక్స్ ఆక్వా స్ట్రాంగ్ 5.1 ప్లస్
బెస్ట్ ధర రూ.5,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Karbonn Aura Note 4G

కార్బన్ Aura నోట్ 4జీ
బెస్ట్ ధర రూ.6,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lava X28 Plus

లావా ఎక్స్28 ప్లస్
బెస్ట్ ధర రూ.6.559
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Celkon Diamond U 4G

సెల్‌కాన్ డైమెండ్ యు 4జీ
బెస్ట్ ధర రూ.5,499
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J1 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే1 2016
బెస్ట్ ధర రూ.7,200
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Vdeo 4

మైక్రోమాక్స్ వీడియో4
బెస్ట్ ధర రూ.6,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Coolpad Mega 2.5D

కూల్‌ప్యాడ్ మెగా 2.5డి
బెస్ట్ ధర రూ.6,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cheap and best phones perfect for just WhatsApp users. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot