Home
Mobile

అదిరిపోయే 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ రూ.3 వేలకే !

4జీ ఫీచర్ తో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంందని తక్కువ బడ్జెట్లో ఇదే అత్యుత్తమ ఫోన్ అని కంపెనీ చెబుతోంది.

By Hazarath

దేశీయ స్మార్ట్ ఫోన్ విపణిలో దూసుకుపోతున్న ఇంటెక్స్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. 4జీ ఫీచర్ తో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంందని తక్కువ బడ్జెట్లో ఇదే అత్యుత్తమ ఫోన్ అని కంపెనీ చెబుతోంది. అయితే ఈ ఫోన్ అధికారికంగా ఈ నెల 25 నుంచి మార్కెట్లోకి రానుంది. ఫోన్ ధర రూ. కేవలం 3,333 మాత్రమే.

ఉచిత వైఫైతో ఎయిర్‌టెల్ మరో సంచలనం

ఇంటెక్స్ ఆక్వా ఈ 4 ఫీచర్లు

ఇంటెక్స్ ఆక్వా ఈ 4 ఫీచర్లు

4 ఇంచ్ డిస్ప్లే, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది.

 ఇంటెక్స్ ఆక్వా ఈ 4 ఫీచర్లు

ఇంటెక్స్ ఆక్వా ఈ 4 ఫీచర్లు

1 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ తో ఫోన్ చాలా వేగవంతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా

కెమెరా

2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

4 జీ వీవోఎల్టీఈ

4 జీ వీవోఎల్టీఈ

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్, 4 జీ వీవోఎల్టీఈ సపోర్ట్ తో ఫోన్ పనిచేస్తుంది.

ఫోన్ ధర రూ. 3,3333

ఫోన్ ధర రూ. 3,3333

బ్లూటూత్ 4.0, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ. 3,3333. ఈ నెల 25న అధికారికంగా విడుదల చేయనున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Cheapest Android 4G VoLTE smartphone Intex Aqua E4 launched at Rs 3,333 read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X