త్వరపడండి రూ.3,000కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

స్మార్ట్ మొబైలింగ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. కోరిన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ ఉంది. గ్లోబల్ బ్రాండ్‌లలో ఒకటైన సామ్‌సంగ్ అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది.

మధ్య తరగతి మార్కెట్లను వసం చేసుకునే లక్ష్యంతో దేశవాళీ బ్రాండ్‌లు వివిధ మోడళ్లలో చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. రూ.3,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది  స్లైడ్‍‌‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ZTE Kis Flex

త్వరపడండి రూ.3,000కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Kis Flex

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‍‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3జీ, జీపీఆర్ఎస్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ,
బ్లూటూత్ కనెక్టువిటీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Zen Ultrafone 304

త్వరపడండి రూ.3,000కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Zen Ultrafone 304

3.5 అంగుళాల HVGA, టీఎఫ్టీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.2990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Micromax Ninja A27

త్వరపడండి రూ.3,000కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Ninja A27
డ్యుయల్ సిమ్,
3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్
ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డిజిటల్ రేర్ కెమెరా,
160ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వార ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3035
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Micromax Bolt A58

త్వరపడండి రూ.3,000కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Bolt A58

టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యుయల్ కోర్ 1గిగాహెట్జ్ మీడియాటెక్ 6572ఎమ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్,
వై-ఫై, బ్లూటూత్ వీ2.0, యూఎస్బీ వీ2.0.
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Spice Smart Flo Edge Mi-349

త్వరపడండి రూ.3,000కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Spice Smart Flo Edge Mi-349

3.5 అంగుళా టీఎఫ్టీ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot