వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపధ్యంలో ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా స్పందించే స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య రోజురోజుకు పెరగుతూ వస్తోంది. చిన్న బ్రాండ్‌లు మొదలుకుని పెద్ద బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పైనే దృష్టి సారిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి విశిష్లమైన సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లతో అత్యంత చవక ధరల్లో లభ్యమవుతోన్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టీ-మాక్స్ బటర్‌ఫ్లై

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

టీ-మాక్స్ బటర్‌ఫ్లై,
ధర రూ.2,500

ఫోన్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల డిస్ ప్లే, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ, ధర రూ.2,500

iBall Pearl D3 Dual

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

iBall Pearl D3 Dual
ధర రూ.1869

జీఫైవ్ స్పార్క్ ఏ1

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

జీఫైవ్ స్పార్క్ ఏ1
ధర రూ.1995

ఇంటెక్స్ ఆక్వా టీ2

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా టీ2
ధర రూ.2690

కార్బన్ ఏ100

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ100
ధర రూ.2300

ఇంటెక్స్ ఆక్వా 4ఎక్స్

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా 4ఎక్స్
ధర రూ.2999

వోక్స్ కిక్ 5

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

వోక్స్ కిక్ 5
ధర రూ.2799

కార్బన్ స్మార్ట్ ఏ5ఐ

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ స్మార్ట్ ఏ5ఐ
ధర రూ.2,800

ఫార్మీ పీ9

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఫార్మీ పీ9
ధర రూ.2075

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ37బి

వాట్సాప్ సపోర్ట్‌తో లభ్యమవుతోన్న 10 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ37బి
ధర రూ.4399

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cheapest phones with WhatsApp support in India. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot