Just In
- 1 hr ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 4 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 7 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- News
ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కొత్త టాస్క్ - ఆ మాట వినిపించకూడదు..!!
- Lifestyle
స్టొమక్ క్యాన్సర్ మీరనుకున్నంత చిన్న విషయం కాదు: మనం గుర్తించలేని 7 రకాల క్యాన్సర్లు ఉన్నాయి
- Movies
Guppedantha Manasu: కన్నతల్లి కంటే వేయి రెట్ల గాయం చేశావ్.. రిషి మాటలకు కుంగిపోయిన వసుధార!
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఇండియాలో లభ్యమవుతున్న చవకధర టచ్‌స్ర్కీన్ ఫోన్‌లు!
దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్‌లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో చవక ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

మైక్రోమ్యాక్స్ నింజా 3.5 ఏ54
మైక్రోమ్యాక్స్ నింజా 3.5 ఏ54:
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
3జీ సపోర్ట్,
ఏ-జీపీఎస్ విత్ గూగుల్ మ్యాప్స్,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐబాల్ ఆండీ 3.5ఐ
ఐబాల్ ఆండీ 3.5ఐ:
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
3జీ సపోర్ట్,
ఏజీపీఎస్ విత్ గూగుల్ మ్యాప్స్,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లావా ఐరిస్ 356
లావా ఐరిస్ 356:
డ్యూయల్ సిమ్ (3జీ+2జీ),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
3.5 అంగుళాల మల్టీ ఫింగర్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ విత్ ఫ్లాష్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
3జీ సపోర్ట్, హెచ్ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌డీపీఏ+,
ఏజీపీఎస్ కనెక్టువిటీ,
లియోన్ 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

స్పెస్ స్టెల్లార్ ఎమ్ఐ-352
స్పెస్ స్టెల్లార్ ఎమ్ఐ-352:
డ్యూయల్ సిమ్ (3జీ+2జీ),
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, హెచ్‌ఎస్‌డీపీఏ కనెక్టువిటీ,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

వీడియోకాన్ ఏ22
వీడియోకాన్ ఏ22:
ఆండ్రాయిడ్ వీ2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టవిటీ,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
హెచ్‌ఎస్‌పీఏ ఇంకా 3జీ కనెక్టువిటీ,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

హవాయి అసెండ్ వై210డి
హవాయి అసెండ్ వై210డి:
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ, వై-ఫై హాట్‌స్పాట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ),
7.2ఎంబీపీఎస్ హెచ్ఎస్‌డీపీఏ 3జీ కనెక్టువిటీ,
ఏ-జీపీఎస్ విత్ గూగుల్ మ్యాప్స్,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
నేటి తరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అవసరం లేకుంటే వై-ఫై, బ్లూటూత్ కనెక్షన్ లను ఆఫ్ చేసి ఉంచండి: మీ స్మార్ట్ ఫోన్ లోని వై-ఫై ఇంకా బ్లూటూత్ ఆప్షన్ లను అవసరం మేరకే ఉపయోగించుకోండి. అవసరం లేనప్పటికి చాలా మంది వీటిని ఆన్ చేసి ఉంచుతారు. కాబట్లి ఆయా కనెక్టువిటీ అప్లికేషన్ లతో పని పూర్తికాగానే ఆఫ్ చేయటం మంచిది. తద్వారా మీ బ్యాటరీ లైఫ్ మరింత ఆదా అవుతుంది. మీ బ్యాటరీ వాడుక ధోరణులను తెలుసుకోండి: మీ స్మార్ట్ ఫోన్ లోని బ్యాటరీ ఏఏ విభాగానికి ఎంతెంత శక్తిని మంజూరు చేస్తుందో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ వినియోగానికి సంబంధించి విశ్లేషణతో కూడిన సమచారాన్ని తెలుసుకోవాలంటే, ముందుగా మీ ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి లాగినై About Phone > Battery > Battery Use ఆప్షన్‌లలోకి వెళ్లవలసి ఉంటుంది. ప్రయాణ సందర్భాల్లో బ్యాటరీ ఛార్జింగ్ ఇబ్బందులు తలెత్తటం సర్వసాధారణం. ఇలాంటి సమాయాల్లో పవర్ ఇన్వర్టర్ ను మీ వెంట తీసుకువెళటం ద్వారా కారులోనే మీ ఫోన్ ను ఛార్జ్ చేసుకోవచ్చు. డేటా వినియోగంలో జాగ్రత్త: మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు. డిస్‌ప్లే: బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470