ఆపిల్ ఐపోన్‌ని తనతన్నేలా ఇండియన్ మొబైల్...

Posted By: Super

ఆపిల్ ఐపోన్‌ని తనతన్నేలా ఇండియన్ మొబైల్...

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రో మ్యాక్స్ ఆపిల్ ఐఫోన్‌కి ధీటుగా ఉండే విధంగా ఇటీవల ఓ యాడ్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ యాడ్ క్యాంపెయిన్ అంతా ఏ మొబైల్ ఫోన్ కోసం అని అనుకుంటున్నారా.. త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి రానున్న మైక్రో మ్యాక్స్ ఏ 70 ఆండ్రాయిడ్ ఫోన్ కోసం. ఈ యాడ్‌ క్యాంపెయిన్ వల్ల మైక్రో మ్యాక్స్ ఏ 70 ఆండ్రాయిడ్ ఫోన్‌కి కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని మైక్రో మ్యాక్స్ అధికార వర్గాలు తెలిపాయి. మైక్రో మ్యాక్స్ ఏ 70 ఆండ్రాయిడ్ ఫోన్ ప్రమోషన్‌లో భాగంగా మైక్రోమ్యాక్స్ కంపెనీ మైక్రో మ్యాక్స్ ఏ 70 కోసం విడుదల చేసిన ట్యాగ్ లైన్ ఏమిటంటే “i can afford this phone”. ఆపిల్ కంపెనీ ఉత్పత్తి అయిన ఐఫోన్ మాదిరే ఈ యాడ్ క్యాంపెయిన్ నిర్వహించడం విశేషం.

మైక్రో మ్యాక్స్ మొబైల్స్‌కి ఇండియాలో మంచి బిజినెస్ ఉన్న విషయం అందిరికి తెలిసిందే. మైక్రో మ్యాక్స్ తన బిజినెస్‌ని ఎలా పెంపోందించుకుందంటే ఇండియాలో నెంబర్ వన్ మొబైల్ తయారీదారుగా కొనసాగుతున్న నోకియా కంపెనీకి గట్టి పోటీ ఇచ్చేంతలా.. ఇప్పుడు అదే ధైర్యంతో ఆండ్రాయిడ్ మార్కెట్ సెగ్మెంట్లో ఐఫోన్‌ని ఎదుర్కొనడం కోసం పెద్ద ప్రయత్నమే చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో ఉన్న మొబైల్ ఫోన్స్‌లలో మైక్రో మ్యాక్స్ ఏ 70 అనేది బెస్ట్ మొబైల్‌గా కస్టమర్స్‌కి యాడ్ ద్వారా తెలియజేస్తుంది.

మైక్రో మ్యాక్స్ ఏ 70 ఆండ్రాయిడ్ మొబైల్ ఫీచర్స్:

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo)
సిపియు: 600 MHz processor
మెసేజింగ్: SMS, MMS, Email, Push Email, IM
ఎఫ్ ఎమ్ రేడియో: Yes
గేమ్స్: Yes
కలర్స్: Black
జిపిఎస్: Yes
జావా: Yes, via Java MIDP emulator, SNS integration, Google Search, Maps, Gmail, Talk, Document viewer

సైజు
చుట్టుకొలతలు: 111 x 58 x 13.5 mm
బరువు: 85 g
డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 256K colors
సైజు: 320 x 480 pixels, 3.2 inches, Proximity sensor for auto turn-off

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, Polyphonic(64), MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm జాక్: Yes

మొమొరీ
ఫోన్ బుక్: 1000 entries, Photocall
కాల్ రికార్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 160 MB
మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్: microSD, up to 32GB, buy memory

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, 7.2 Mbps
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g, Wi-Fi hotspot
బ్లూటూత్: Yes, v2.1 with A2DP
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా ఫీచర్స్
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592х1944 pixels, autofocus
ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes
సెకండరీ కెమెరా: Yes, VGA

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1450 mAh
స్టాండ్ బై: Up to 168 h
టాక్ టైం: Up to 4 h

విడుదల: Available. Released 2011, July
ధర సుమారుగా: 7.999/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot