రూ 9,000లకే ఆండ్రాయిడ్ డ్యూయల్ సిమ్..

Posted By: Staff

రూ 9,000లకే ఆండ్రాయిడ్ డ్యూయల్ సిమ్..

'చైనావజన్' అనే మొబైల్ కంపెనీ మార్కెట్లోకి అతి తక్కువ రకం స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడంతో దిట్ట అని మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద కాంపిటేటర్స్ అయిన నోకియా, శ్యామ్‌సంగ్, మోటరోలా లాంటి వాటి పోటీని తట్టుకోని కూడా చైనావజన్ కొత్తగా 'ఆరోస్ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్‌'ని విడుదల చేస్తుంది.

ఆరోస్ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. గతంలో విడుదల చేసిన మొబైల్‌తో పోల్చితే దీనియొక్క స్క్రీన్ సైజు పెద్దదిగా ఉంటుందని సమాచారం. మొబైల్ వెనుక భాగాన 2 అమర్చిన 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. ఇక మొబైల్ ముందు భాగాన ఉన్న 0.3 మెగా ఫిక్సల్ కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు.

మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో Core CPU ARM ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఆరోస్ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...

ఆరోస్ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2 Froyo
హార్డ్ వేర్ ఛిప్ సెట్: MTK6516

* Core CPU ARM 9 416MHz + ARM 7 208MHz
* RAM: 256MB

డిస్ ప్లే : Capacitive

* డిస్ ప్లే సైజు: 4.3 inches
* డిస్ ప్లే రిజల్యూషన్: 800 x 480
* మల్టీ టచ్: Yes
* చుట్టుకొలతలు: H: 120, W: 67, D: 12

స్లాట్స్/సెన్సార్స్:

* 2 GSM SIM card slots
* Micro SD card slot
* 3.5 mm audio out port
* Microphone
* Speaker
* Camera

స్టోరేజి కెపాసిటీ:

* ఇంటర్నల్ మొమొరీ: 183 MB
* విస్తరించకునే మొమొరీ: Micro SD card up to 16GB (not included)

బ్యాటరీ పవర్:

* Standby-time: 48hrs
* Talk-time: 4hrs
* Battery capacity mAh: 1200
* Charging time: 3.5 hrs

కెమెరా ఫీచర్స్:

* Back camera resolution: 2MP
* Front camera resolution: 0.3MP

సపోర్ట్ చేసే మీడియా ఫార్మెట్స్:

* Picture format: JPEG, GIF, BMP, PNG
* Video format: MP4, AVI, FLV
* Music Formats: MP3, WAV, WMA

అదనపు ప్రత్యేకతలు:

* WiFi: Yes (b/g)
* Bluetooth: Yes
* Proximity Sensor: Yes
* Accelerometer: Yes
* Android Marketplace: Yes

మొబైల్ ధర: రూ 9,000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot