Home
Mobile

1 జిబి ర్యామ్, 5 ఎంపీ కెమెరా ఫోన్,రూ.3,499కే

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఐవూమీ గురువారం భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరల్లో రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది.

By Hazarath

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఐవూమీ గురువారం భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరల్లో రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. మీ4, మీ5 పేర్లతో విడుదల చేసిన ఈ ఫోన్లు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

ఫీచర్ల విషయానికి వస్తే మీ4లో 4.5 అంగుళాల డిస్‌ప్లే ఉండగా, మీ5లో 5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది.

ఆండ్రాయిడ్ 7.0

ఆండ్రాయిడ్ 7.0

రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌ను ఉపయోగించారు.

కెమెరాలు

కెమెరాలు

ఇక మీ4లో 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, ముందు, వెనక 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

 ర్యామ్

ర్యామ్

మీ5లో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనక 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరా ఉన్నాయి.

ధర

ధర

ధరల విషయానికొస్తే మి4 ధర రూ.3,499గానూ, మి5 ధర 4,499గానూ నిర్ణయించారు.

Best Mobiles in India

English summary
Chinese Brand iVOOMi Launches Me 4 And Me5 Smartphones Starting at Rs 3,499 Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X