దూసుకొస్తున్న చైనా ఫోన్‌లు..ఇండియానే టార్గెట్

MWC 2017 వేదికగా సరికొత్త ఫోన్‌లను ఆవిష్కరించేందుకు చైనా బ్రాండ్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ అంతర్జాతీయ మొబైల్ ఎగ్జిబిషన్‌ను స్పెయిన్‌ కాస్మోపాలిటన్ క్యాపిటల్ అయిన బార్సిలోనాలో ఫిబ్రవరి 27నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు.

దూసుకొస్తున్న చైనా ఫోన్‌లు..ఇండియానే టార్గెట్

పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..?

నాలుగు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌‌లో భాగంగా పురస్కరించుకుని తమ తమ కొత్త ఫోన్‌లను లాంచ్ చేసేందుకు ప్రముఖ బ్రాండ్‌లు పోటీపడుతున్నాయి. ఎండబ్ల్యూసీ 2017లో లెనోవో, మోటరోలా, హువావే, జియోనీ, ఆల్కాటెల్ తదితర కంపెనీలు లాంచ్ చేయబోతున్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను పరిశీలించినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Motorola G5

మోటరోలా మోటో జీ5

రూమర్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.4GHz Octa-Core ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
4G VoLTE సపోర్ట్,
2800mAh బ్యాటరీ.

 

Lenovo K7 Note

లెనోవో కే7 నోట్
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.8GHz Octa-Core ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, 4G VoLTE సపోర్ట్,
4000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Gionee A1

జియోనీ ఏ1
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000mAh బ్యాటరీ

Motorola Moto G5 Plus

మోటరోలా మోటో జీ5 ప్లస్
రూమర్ స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2 GHz ఆక్టా కోర్ ప్రాసెసరో,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి)
64జీబి స్టోరేజ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లుటూత్,
3000 mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్

 

Gionee A1 Plus

జియోనీ ఏ1 ప్లస్
రూమర్ స్పెసిఫికేషన్స్

6 అంగుళాల qHD ఐపీఎస్ LCD మల్టీ టచ్ డిస్‌ప్లే,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1.8 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
128జీబి ఇంటర్నల్ స్టోరేజ్

 

Alcatel Idol 5

ఆల్కాటెల్ ఐడోల్ 5
రూమర్ స్పెసిఫికేషన్స్


5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి)
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్

 

Huawei P10

హువావే పీ10
రూమర్ స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ స్లాట్,
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వోల్ట్ సపోర్ట్,
3,100 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

 

Huawei P10 Plus

హువావే పీ10 ప్లస్
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ కర్వుడ్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్టో సపోర్ట్,
3650mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Chinese smartphones expected to launch at the MWC 2017: Probable specs round-up. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot