Just In
- 2 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 5 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 22 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 24 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- News
ఎందుకు రాలేదు? పిలిస్తేగా వచ్చేది?: కేటీఆర్, ఈటల మధ్య మాటలు, రాజాసింగ్ డ్రెస్సుపై.!
- Lifestyle
మీ తలలో మొటిమలు ఉన్నాయా?మొటిమలు దురుదపెడుతున్నాయా? వాటికి కారణాలు, నివారణ ఇక్కడ తెలుసుకోండి!
- Finance
Vidya Deevena: విద్యార్థుల ఆశలకు 'విద్యా దీవెన' రెక్కలు.. నిధులు విడుదల చేసిన సీఎం..
- Movies
శ్రీసత్య కోసం కొట్టుకున్న అర్జున్ కల్యాణ్-మెహబూబ్.. డ్యాన్స్ ప్రాక్టీస్ మధ్యలో గొడవ, వీడియో వైరల్
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
క్రిస్మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతీ సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్రిస్టమస్ 2013ను పురస్కరించుకుని గొప్ప తగ్గింపుపే అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
హెచ్‌టీసీ డిజైర్ 600 సీ:
డ్యూయల్ సిమ్, 4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్ట్ కమ్యూనికేషన్, మైక్రో యూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, లియోన్ 1860ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
హెచ్‌టీసీ డిజైర్ 600 సీ:
డ్యూయల్ సిమ్,
4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్ట్ కమ్యూనికేషన్, మైక్రో యూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ,
లియోన్ 1860ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
సోనీ ఎక్స్‌పీరియా జెడ్:
5 అంగుళాల కెపాసిటివ్ టచ్స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
జీపీఎస్, వై-ఫై, 3జీ
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఎల్:
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, హెచ్ఎస్ పీఏ+, ఎల్టీఈ, జీపీఎస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2370 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
కార్బన్ టైటానియమ్ ఎక్స్:
5 అంగుళాల ఎఫ్‌హైడెఫినషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
బ్లాక్‌బెర్రీ జెడ్10:
4.2 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, 3జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై డ్యూయల్ బ్యాండ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్ 4.0, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ విత్ ఏజీపీఎస్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
నోకియా లూమియా 520:
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
సోనీ ఎక్స్‌పీరియా సీ:
డ్యూయల్ సిమ్,
5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, వై-ఫై,
2390ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
నోకియా లూమియా 1020:
4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
41 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్,
బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్,
2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
ఎల్‌జి జీప్రో లైట్ డి686:
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ఎంటీ6577 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రిస్టమస్ 2013 ఆఫర్లు..10 స్మార్ట్‌ఫొన్‌ల పై గొప్ప తగ్గింపు!!
నోకియా లూమియా 925:
4.5 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, మొబైల్ హాట్ స్పాట్, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470