Home
Mobile

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్రిస్మస్ సీజన్‌‌ను పురస్కరించుకుని భారీ డిస్కౌంట్‌లతో లభ్యమవుతోన్న 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

SAMSUNG GALAXY CORE 2 DUOS

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

SAMSUNG GALAXY CORE PRIME

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌకర్యం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

SAMSUNG GALAXY GRAND PRIME

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్.

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

SAMSUNG GALAXY NOTE 3 NEO

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ + 1.3గిగాహెట్జ్ క్వాడో‌కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ బీఎస్ఐ సెన్సార్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

SAMSUNG GALAXY S5

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920×1080పిక్సల్స్),
2.5గిగాహెట్జ్ క్వాడ్‍‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లూటూత్),
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

Samsung Galaxy Star Advance

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (ఆప్షనల్),
3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

SAMSUNG GALAXY NOTE 3

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.7 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆక్టా కోర్ ప్రాసెసర్ (1.9 గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్),
3జీబి ర్యామ్,
డ్యుయల్ కెమెరా,
డ్యుయల్ వీడియో కాల్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

Samsung Galaxy S Duos 3

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:
4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్

Samsung Galaxy Grand 2

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ హైడెఫినిషన్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
వై-ఫై కనెక్టువిటీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Christmas 2014 Special Offers: Top 10 Samsung Galaxy Smartphones With Heavy Discounts. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X