క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

|

క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఆకర్షణీయమైన డీల్స్ వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ బెస్ట్ డీల్స్ మీ షాపింగ్ అనుభూతులను మరింత ఆనందమయం చేస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ వోక్టా‌కోర్ ప్రాసెసర్,

3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎష్ ఎల్టీఈఏ కనెక్టువిటీ, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫాబ్లెట్ కొనుగోలు పై గెలాక్సీ స్టార్ ఎస్5282 స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా పొందే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.9గిగాహెట్జ్ వోక్టా‌కోర్ ప్రాసెసర్,

3జీబి ర్యామ్,

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

32జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎష్ ఎల్టీఈఏ కనెక్టువిటీ,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫాబ్లెట్ కొనుగోలు పై గెలాక్సీ స్టార్ ఎస్5282 స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా పొందే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

4.99 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 2,

1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ + 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

16జీబి ఇంటర్నల్ మెమెరీ,

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్ పీఏ+, జీపీఎస్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎస్-వాయిస్ స్పీచ్, ఐట్రాకింగ్,

ఈ ఫోన్ కొనుగోలు పై గెలాక్సీ స్టార్ ఎస్5282 స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా పొందే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం
 
క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:

4.7 అంగుళాల డిస్‌ప్లే,

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ సిమ్ సపోర్ట్,

5 మెగా పిక్సల్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఫోన్ కొనుగోలు పై 8జీబి మెమరీ కార్డ్ ఉచితం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100

ఎఫ్ఎమ్ రేడియో,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

5.55 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,

1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

వై-ఫై కనెక్టువిటీ,

ఫోన్ కొనుగోలు పై 64జీబి మెమెరీ కార్డును ఉచితంగా పొందే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy Grand Duos):

1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

స్లిమ్ డిజైనింగ్,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

మల్టీ విండో ఫర్ మల్టీ టాస్కింగ్,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఫోన్ కొనుగోలు పై 8జీబి మెమెరీ కార్డ్ ఉచితం,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

వై-ఫై కనెక్టువిటీ,

1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

ఫోన్ కొనుగోలు పై 64జీబి మెమరీ సామర్ధ్యం గల మెమరీ కార్డ్‌ను సొంతం చేసుకునే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్:

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

వై-ఫై కనెక్టువిటీ,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

ఫోన్ కొనుగోలు పై మొబైల్ కేస్ తో పాటు కవర్ ను ఉచితంగా పొందే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్:

1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

స్లిమ్ డిజైనింగ్,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

మల్టీ విండో టాస్కింగ్,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఫోన్ కొనుగోలు పై 16జీబి మెమరీ కార్డ్ ఉచితం,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

ఫోన్ కొనుగోలు పై మొబైల్ కేస్ ఇంకా కవర్‌ను ఉచితంగా పొందే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్:

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

స్లిమ్ డిజైనింగ్,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

మల్టీ విండో టాస్కింగ్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఫోన్ కొనుగోలు పై 16జీబి మెమరీ కార్డును ఉచితంగా పొందవచ్చు.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:

ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

వై-ఫై కనెక్టువిటీ,

1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

8మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

ఫోన్ కొనుగోలు పై 64జీబి మెమరీ కార్డును ఉచితంగా పొందే అవకాశం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

క్రిస్టమస్ స్పెషల్.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటే మరొక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితం

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

వై-ఫై కనెక్టువిటీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

ఫోన్ కొనుగోలు పై 16 మెమెరీ కార్డ్ ఉచితం.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more