క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ల చూపంతా క్రిస్టమస్ పండుగ పైనే, కారణం కోట్లలో వ్యాపారం ఈ సీజన్‌లో జరగుతుంది. దుస్తులు మొదలుకుని అన్ని రకాలు వస్తువులు ఈ సీజన్‌లో అత్యధికంగా అమ్ముడవుతాయి. ఇప్పటికు పలు జ్యూయలరీస్, వస్త్ర దుకాణాలు, షో రూమ్స్, షాపింగ్ మాల్స్ క్రిస్టమస్ ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మొబైల్, కంప్యూటింగ్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తు మార్కెట్లో భారీ ఆఫర్ల స్వాగతం పలుకుతున్నాయి.

 

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను

క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..............

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

5 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్ (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రికార్గింగ్‌‍తో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ (ఏ-జీపీఎస్),
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ఈ ఫోన్ కొనుగోలు పై రూ.5780 విలువ చేసే ఉపకరణాలను ఉచితంగా పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు
 

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

స్పైస్ కూల్‌ప్యాడ్ ఎమ్ఐ-515:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ కొనుగోలు పై 36శాతం ధర తగ్గింపు,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:

డ్యూయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ కొనుగోలు పై 16శాతం ధర తగ్గింపు,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఎస్820:

ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఫోన్ కొనుగోలు పై 21 శాతం తగ్గింపు,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ టైటానియమ్ ఎస్5 ప్లస్:

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డిజిటల్ సెకండరీ కెమెరా,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఫోన్ కొనుగోలు పై 17శాతం తగ్గింపు,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2:

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరింకచుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).
ఫోన్ కొనుగోలు పై 9శాతం ధర తగ్గింపు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో:

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఫోన్ కొనుగోలు పై 19శాతం తగ్దింపు,
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా సీ:

డ్యూయల్ సిమ్,
5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తిరంచుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, వై-ఫై,
2390ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ కొనుగోలు పై రూ.1490 విలువ చేసే ఉపకరణాలు ఉచితంగా పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తిరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, 3జీ, యూఎస్బీ పోర్ట్,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ఫోన్ కొనుగోలు పై 22శాతం ధర తగ్గింపు,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

క్రిస్టమస్ కానకుగా భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్:

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల హైక్వాలిటీ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేష్ ఫీచర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
అత్యుత్తమ బ్యాటరీ లైఫ్,
9 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X