TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
డిసెంబర్ వచ్చిదంటే చాలు క్రిస్‌మస్ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. క్రిస్మస్ అలానే నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్రిస్టమస్ 2014ను పురస్కరించుకుని గొప్ప తగ్గింపుతో లభ్యమవుతోతన్న 10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందుకు తీసుకువచ్చాం.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax A 290 Canvas Knight Cameo
ఫోన్ వాస్తవ ధర రూ.14,999
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 33 శాతం తగ్గింపుతో రూ.10,119కి లభ్యమవుతోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax Canvas Turbo A250
ఫోన్ వాస్తవ ధర రూ.20,999
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.11,760కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax Canvas Juice A177
ఫోన్ వాస్తవ ధర రూ.7,999
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 33 శాతం ధర తగ్గింపుతో రూ.5,399కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax Canvas Elanza 2 A121
ఫోన్ వాస్తవ ధర రూ.11,500,
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 23 శాతం ధర తగ్గింపుతో రూ.8819కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax Canvas Gold A300
ఫోన్ వాస్తవ ధర రూ.24,000,
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 45 శాతం ధర తగ్గింపుతో రూ.13271కే ఈ డివైస్‌ను సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
MICROMAX A065 BOLT
ఫోన్ వాస్తవ ధర రూ.5,499
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 36శాతం ధర తగ్గింపుతో రూ.3,532కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax Bolt AD4500
ఫోన్ వాస్తవ ధర రూ.6,599
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 29శాతం ధర తగ్గింపుతో రూ.4659కే ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax A082 Bolt
ఫోన్ వాస్తవ ధర రూ.5,999
క్రస్మిస్ ఆఫర్‌లో భాగంగా 42 శాతం ధర తగ్గింపుతో రూ.3472కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax Bolt A064
ఫోన్ వాస్తవ ధర రూ.4,499
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 30 శాతం ధర తగ్గింపుతో రూ.3.171కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు
Micromax Canvas Fire 2 A104
ఫోన్ వాస్తవ ధర రూ.7999
క్రిస్మస్ ఆఫర్‌లో భాగంగా 19 శాతం ధర తగ్గింపుతో రూ.6489కే సొంతం చేసుకునే అవకాశం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.