సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

|

ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్ కలెక్టాబిల్లా సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులను వేలంవేస్తూ మార్కెట్లో తనదైన గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ఈ పోర్టల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఫోటోగ్రాఫ్ ఇంకా డిజిటల్ సంతకంతో కూడిన స్మార్ట్‌ఫోన్ కేస్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతానికి మార్కెట్లో మూడు రకాల ఫోటోలతో కూడిన స్మార్ట్‌ఫోన్ కేసులు మాత్రమే లభ్యమవుతున్నాయి. మార్కెట్లో లభ్యమవుతున్న కలెక్టాబిల్లా స్మార్ట్‌ఫోన్ కేస్‌లు ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ ఇంకా హోలోగ్రామ్ ముద్రను కలిగి ఉంటాయి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు ఏఏ ఫోన్‌ల కోసం అందుబాటులో ఉన్నాయంటే..?

- ఐఫోన్4,
- ఐఫోన్ 4ఎస్,
- ఐపోడ్ టచ్ 4,
- ఐఫోన్5,
- సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2,
- సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3,
- సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్,
- హెచ్‌టీసీ వన్,
- ఎల్‌జీ నెక్సూస్ 4,
- నోకియా లూమియా 520,
- నోకియా లూమియా 720.

ఈ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు మ్యాటీ ఇంకా గ్లోసీ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కేస్‌లకు సంబంధించి ధరలను పరిశీలించినట్లయితే... నోకియా లూమియా 520,ఐఫోడ్ టచ్4లకు సరితూగే కేస్‌ల ధరలు రూ.699 నుంచి ప్రారంభమవుతున్నాయి. గెలాక్సీ నోట్‌కు సరితూగే కేస్‌ల ధరలు రూ.899 నుంచి ప్రారంభమవుతున్నాయి.

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

ఐఫోన్ 4ఎస్ స్మార్ట్‌ఫోన్ కేస్‌

 

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

ఐఫోన్ టచ్ 4 స్మార్ట్‌ఫోన్ కేస్‌

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

ఐఫోన్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌

 

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు
 

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ కేస్‌

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్

 

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

హెచ్‌టీసీ వన్

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

ఎల్‌జి నెక్సూస్ 4

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

సచిన్ సంతకంతో స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X