ఆదివారం ఆఫర్లు.. ‘స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్‌‌డీల్స్’

Posted By:

సంతోషాల వీకెండ్ మళ్లి వచ్చేసింది. షాపింగ్ కైనా... షికారుకైనా వారాంతం బెస్ట్ ఛాయిస్. ఆన్‌లైన్ షాపింగ్ విస్తరించిన నేపధ్యంలో బెస్ట్ డీల్స్ నెటిజనులకు వరంలా మారాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‍‌లు వారాంతాన్ని పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై రాయితీల వర్షం కురిపిస్తున్నాయి.

మొబైల్ గ్యాలరీ చిత్రాలు

నేటి ప్రత్యేక వీకెండ్ శీర్షికలో భాగంగా ఐదు లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌‌ఫోన్‌ల పై ప్రవేశపెట్టిన వీకెండ్ కాంబో సూపర్ సేవర్ ఆఫర్‌లను మీ ముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 ఎన్7100, సామ్‌సంగ్ ఈఎఫ్‌సీ- 1జే9ఎఫ్‌డబ్ల్యూఈజీఐఎన్‌యూ (Samsung Galaxy Note 2 N7100 Samsung EFC-1J9FWEGINU Cover):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.37,900.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ నింజా 4.0 ఏ87(బ్లాక్) (Micromax Ninja 4.0 A87 Micromax Ninja 3 A57(Black):

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్.
లియోన్ 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.10649.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, సామ్ సంగ్ ఈఎఫ్‌సీ- 1జీ6ఎఫ్ బిఈసీఐఎన్ యూఫ్లిప్ కవర్ (Samsung Galaxy S3 Samsung EFC-1G6FBECINU Flip Cover):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్.
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-పై కనెక్టువిటీ,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.32,990.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్ప్‌పీరియా టైపో డ్యూయల్ ట్రాన్సెండ్ మెమెరీ కార్డ్ మైక్రోఎస్డీ 16జీబి క్లాస్4 (Sony Xperia Tipo Dual Transcend Memory Card MicroSD 16GB Class 4):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
3.2 అంగులాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.10,200.
లింక్ అడ్రస్:

కార్బన్ ఏ1 డిగీఫ్లిప్ ఎసెన్షియల్ పీసీ001 యూఎస్బీ ట్రావెల్ ఛార్జర్ (సిల్వర్) డిగీ ఫ్లిప్ కార్ ఛార్జర్ యూఎస్బీ సీసీ001 Karbonn A1 DigiFlip Essential PC001 USB Travel Charger(Silver) DigiFlip Car Charger USB CC001(Glossy Black):

ఆండ్రాయిడ్ వీ2.1 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా,
సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.5 అంగుళాల టచ్‌స్ర్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5102.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot