కమిట్ మాయ: ఫోన్ నీటిలో..మీరు ఇంటిలో

Posted By:

నీటి లోపల గంటల తరబడి మాట్లాడాలని ఉందా.. చాలా సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా నీటి లోపల సౌండ్ లేకుండా మాట్లాడే ఫోన్ కావాలనుకుంటున్నారు..మీరు నీటిలో ఈత కొడుతున్నప్పుడు మీ పక్కనే మీ ఫోన్ ఉండాలనకుంటున్నారా..అయితే మీ కోసం ఓ ఫోన్ వస్తోంది. అది మీతో నీటిలో మునుగుతుంది. అలాగే నీటిలోనే ఉంటుంది. కమిట్ కంపెనీ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా ఓ సంచలనమైన ఫోన్ కు తెరలేపింది. అదే వాటర్ ప్రూప్ ఫోన్ ఈ ఫోన్ ఫై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ట్యూరింగ్ ఫోన్ ను వాటర్ లో ముంచేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచం మీ చెంత..

ప్రపంచం మీ చెంత..

స్మార్ట్‌పోన్ ప్రియులు ఏమి కోరుకుంటున్నారో అన్ని రకాలైనవి ఈ ఫోన్ లో ఉన్నాయని, ఈ ఫోన్ మీ చెంత ఉంటే ప్రపంచం మీ చెంత ఉన్నట్లేనని కంపెనీ సీఈఓ రాజ్ చెబుతున్నారు.

నీటిలోపల ఉండి మీరు మీకు నచ్చిన యాప్స్

నీటిలోపల ఉండి మీరు మీకు నచ్చిన యాప్స్

ఈ ఫోన్ తో మీరు వాటర్ లేనో ఆపరేటింగ్ చేయవచ్చు. నీటిలోపల ఉండి మీరు మీకు నచ్చిన యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

6 జిబిలోనూ అలాగే 32 జబిలోనూ ..

6 జిబిలోనూ అలాగే 32 జబిలోనూ ..

దీని బాడీ అంతా ఇండికేట్ మోడ్ తో తయారుచేశారు. ఇది 16 జిబిలోనూ అలాగే 32 జబిలోనూ లభిస్తుంది.

దీనికి సంబంధించిన వీడియో ను చూసేయండి

దీనికి సంబంధించిన వీడియో ను చూసేయండి

దీనికి సంబంధించిన వీడియో ను చూసేయండి 

300 నుంచి 375 డాలర్లు

300 నుంచి 375 డాలర్లు

ప్రపంచంలోనే ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారని కంపెనీ చెబుతోంది .దీని ధర సుమారు 300 నుంచి 375 డాలర్ల వరకు ఉంటుంది.

16 ఎంపీ డ్యూయెల్ కెమెరా

16 ఎంపీ డ్యూయెల్ కెమెరా

16 ఎంపీ డ్యూయెల్ కెమెరా అలాగే 4జిబి ర్యామ్ 32,42 జిబి మెమొరీ,ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్ మీద పనిచేస్తుంది. 2.5 జిహెచ్ జడ్ ఆక్టో కోర్ తో పాటు 4.7 హెచ్ డి స్క్రీన్ ఉంటుంది.

లాకింగ్ సిస్టమ్

లాకింగ్ సిస్టమ్

లాకింగ్ సిస్టమ్ కూడా హైలెట్ స్థాయిలో ఉంటుంది. యునిక్యూ ఫీచర్ ను కలిగి క్యూ లాక్ ను కలిగి ఉంది. ఈ పోన్ అత్యంత సేప్టీ ఫోన్ అని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

3జీ 4జీ సపోర్ట్ మొబైల్.

3జీ 4జీ సపోర్ట్ మొబైల్.

మిలిటరీ గ్రేడ్ 256 బిట్ ఏఈఎస్ తో పాటు 2048 బిట్స్ ఆర్ ఎస్ ఎ కీ ఎక్స్చేంజ్ కలిగి ఉంటుంది. పీర్ టూ పీర్ కి యూజర్స్ మధ్య కనెక్షన్ ఉంటుంది. 3జీ 4జీ సపోర్ట్ మొబైల్.

డాటా ఎక్కడికి పోదు

డాటా ఎక్కడికి పోదు

ఈ పోన్ నీటిలో మునిగినా కాని లేదా నీళ్లలో పడినా కాని మీ డాటా ఎక్కడికి పోదు.అది అలాగే భద్రంగా ఉంటుంది. ఇతర ఫోన్లలాగా నీటిలో తడిసిన వెంటనే బ్యాటరీ తీసేయడం ఆరబెట్టడం లాంటి సమస్యలు అసలు ఉండవు.

హ్యకింగ్ కు అవకాశమే ఉండదు.

హ్యకింగ్ కు అవకాశమే ఉండదు.

హ్యకింగ్ కు అవకాశమే ఉండదు.

ఇలా నీళ్లలో వేసి మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు

ఇలా నీళ్లలో వేసి మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు

ఇలా నీళ్లలో వేసి మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు

కంపెనీ ధీమా

కంపెనీ ధీమా

అది నీళ్లలో ఎన్ని రోజులున్నా ఎక్కడికి పోదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. 

ఫోన్ మీ చేతిలో ఇలా ఇమిడిపోతుంది.

ఫోన్ మీ చేతిలో ఇలా ఇమిడిపోతుంది.

ఫోన్ మీ చేతిలో ఇలా ఇమిడిపోతుంది. 

ఎంజాయ్

ఎంజాయ్

మీరు కారు నడిపేటప్పుడు మీ ఫోన్ ఇలా పెట్టుకుని ఎంజాయ్ చేయవచ్చు

వివిధ రకాల జిబిల్లో

వివిధ రకాల జిబిల్లో

వివిధ రకాల మోడళ్ల లో  వివిధ రకాల జిబిల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. 

మరింత సమాచారం కోసం..

మరింత సమాచారం కోసం..

ఈ పోన్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

https://www.facebook.com/CometCoreINC?fref=ts

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Palo Alto start-up Comet Core promises to launch a revolutionary smartphone that is built with fins that deploy as soon as it is completely submerged in water.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot