పెద్ద బ్యాటరీతో బడ్జెట్ ధరకే కోమియో సీ2 స్మార్ట్‌ఫోన్
కోమియో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కోమియో సీ2'ను విడుదల చేసింది. రూ.7,199 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
కోమియో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కోమియో సీ2'ను విడుదల చేసింది. రూ.7,199 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.కంపెనీ ఈ ఫోన్ లో పెద్ద బ్యాటరీని అమర్చింది. Snapdeal, Flipkart, Amazon, ShopClues, and Paytm లాంటి సైట్లలో ఈ ఫోన్ అమ్మకానికి వచ్చింది. రాయల్ బ్యాక్ , రాయల్ బ్లూ కలర్స్ లో ఫోన్ లభిస్తోంది.

కోమియో సీ2 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








