కొమియో నుంచి సరికొత్త సీ1 ప్రో కేవలం రూ.5599 మాత్రమే..ఫీచర్లివిగో !

|

చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం కోమియో భారత్ లో స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. కోమియో సీ 1 పేరిట విడుదల అవుతున్న ఈ మోడల్ ధరను రూ.5599గా నిర్ణయించారు. ఈ కొత్త లాంచింగ్ ద్వారా అత్యాధునిక ఫీచర్లైపన 4జీ డ్యూయల్ వోల్టీ, విల్టీ సపోర్ట్ తో పాటు మీడియా టెక్ 6739 క్వాడ్ కోర్ ప్రాసెసర్, మల్టిపుల్ ఫాంట్ సపోర్ట్, 5 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్ కోర్ 64 బిట్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్ అలాగే 16 జీబీ ర్యామ్ మెమరీ కలిగి ఉంది.

 
కొమియో నుంచి సరికొత్త సీ1 ప్రో కేవలం రూ.5599 మాత్రమే..ఫీచర్లివిగో !

ఇక కెమెరా విషయానికి వస్తే, కొమియో సీ1 ప్రొ ఫీచర్లలో ప్రధానంగా 8 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, అలాగే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. అలాగే బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 2500 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. ఇక ఈ డివైజ్ మొత్తం మూడు స్లాట్స్ కలిగి ఉంది. రెండు సిమ్ కార్డ్ స్లాట్స్ అలాగే ఒక ఎస్‌డీ కార్డ్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫోన్ మెమరీని 128 జీబీ వరకూ పొడిగించుకోవచ్చు. ఇక డాక్యుమెంట్స్ ఓపెన్ చేసేందుకు డబ్ల్యూపీఎస్ ఆఫీస్ సపోర్ట్ ఫీచర్ కలిగి ఉంది. ఇందులో పీపీటీ, వార్డ్, ఎక్సెల్, పీడీఎఫ్ ఓపెన్ అవుతాయి.

ఆ ఫీచర్లు వాట్సప్‌లో అందరికీ, సింబల్ కనిపించిందేమో చెక్ చేసుకోండిఆ ఫీచర్లు వాట్సప్‌లో అందరికీ, సింబల్ కనిపించిందేమో చెక్ చేసుకోండి

అలాగే కొమియో సీ1 ప్రొ ఆండ్రాయిడ్ 8.1 (ఓరియో) ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. దీని ద్వారా పాప్ నాచ్, సింప్లిఫైడ్ యూజర్ ఇంటర్ ఫేస్, అలాగే 2 ఎక్స్ వేగంతో ఇంటర్ ఫేస్ పనిచేసే వీలుకలిగింది. ఇక కంపెనీ జియోతో కలిసి ఈ ప్రాడెక్టును అందిస్తుంది. ఫోన్ తో పాటు రూ.2200 క్యాష్ బ్యాక్ (44 రూ. 50 వోచర్లు) అందిస్తోంది.

ఫోన్ కొనుగోలుతో పాటు ఒక సంవత్సరంతో పాటు మరో వంద రోజులు అదనంగా వారంటీ లభించనుంది. 30 రోజుల రీప్లేస్ మెంట్, అలాగే పాత ఫోన్ తో బయ్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తున్నారు.

తక్కువ బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఏంటో ఓ సారి చూద్దామా..

పానాసోనిక్ పి90

పానాసోనిక్ పి90

పానాసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ పి90 ని విడుదల చేసింది. రూ.5,599 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
పానాసోనిక్ పి90 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

లిఫోన్ డాజెన్ 6ఎ

లిఫోన్ డాజెన్ 6ఎ

మొబైల్స్ తయారీదారు లిఫోన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'డాజెన్ 6ఎ' ను విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
లిఫోన్ డాజెన్ 6ఎ ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ నోట్ 5
 

షియోమీ రెడ్‌మీ నోట్ 5

6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 12, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.9,999.

ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3

ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3

5.6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 20 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ.8,999.

స్మార్ట్రన్ టి.ఫోన్ పి

స్మార్ట్రన్ టి.ఫోన్ పి

5.2 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.7,999.

షియోమీ రెడ్‌మీ 5ఎ

షియోమీ రెడ్‌మీ 5ఎ

5 ఇంచుల డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.6,999.

షియోమీ రెడ్‌మీ వై1
5.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 13, 16 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.8,999.

షియోమీ రెడ్‌మీ నోట్ 4
5.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.7,999.

 లెనోవో కె8 ప్లస్

లెనోవో కె8 ప్లస్

5.2 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర రూ.9,999.

Best Mobiles in India

English summary
Comio launches C1 Pro with 4G Dual VoLTE at Rs. 5,599 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X