గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

|

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5 తాజాగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందుకుంది.. ఫింగర్ ప్రింట్ స్కానర్, వేగవంతమైన కెమెరా, డస్ట్ రెసిస్టెంట్, వాటర్ రిసెస్టెంట్ వంటి వినూత్న ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌లో చోటుచేసుకున్న పలు సమస్యలకు నిపుణులు సూచించిన పరిష్కారాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది....

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

బ్యాటరీ సమస్య:

సాధారణంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లను బ్యాటరీ సమస్య వేధిస్తుంటోంది. కాబట్టి ఈ సమస్య గెలాక్సీ ఎస్5కు ఎక్స్‌క్లూజివ్ ఏమి కాదు. అయితే, యునైటెడ్ స్టేట్స్ లోని పలువురు గెలాక్సీ ఎస్5 యూజర్లు తమ ఫోన్‌కు మేజర్ అప్‌డేట్ అందిన తరువాత బ్యాటరీ అసాధారణంగా డ్రెయిన్ అవుతోందని ఆరోపిస్తున్నాయి.

ఓ యాప్ కారణంగా బ్యాటరీ మొత్తం డ్రెయిన్ అవుతోందనుకుంటే ఆ యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసి చూడండి. సమస్య మళ్లీ రిపీట్ అయితే ఆ యాప్‌ను అన్‌ఇన్ స్టాల్ చేసి చూడండి. సమస్య పరిష్కారమవ్వొచ్చు.

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

వై-ఫై సమస్యలు

స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై సమస్యలు సాధారణంగా వినిపించేవే. కాబట్టి ఈ సమస్య గెలాక్సీ ఎస్5కు ప్రత్యేకం ఏమి కాదు. వాస్తవానికి మన స్మార్ట్‌ఫోన్ అవకాశాన్ని బట్టి వై-ఫై, మొబైల్ డేటా నెట్‌వర్క్‌లకు మారుతుంటుంది.

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

ఓవర్ హీటింగ్ సమస్యలు

ఈ గెలాక్సీ ఎస్5 ఓవర్ హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఫోన్ సాఫ్ట్‌వేర్‌తో పాటు డివైస్ లోని అన్ని అప్లికేషన్‌లను అప్‌టు‌డేట్‌గా అప్‌గ్రేడ్ చేయండి.

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

కెమెరా సమస్యలు

మీ గెలాక్సీ ఎస్5 ఫోన్‌లో కెమెరా యాప్ ఫెయిల్ అయినట్లయిమే ముందుగా మీరు చేయవల్సిన పని ఫోన్‌ను రీస్టార్ట్ చేయటం. అలానే మీ కెమెరా యాప్ లోని క్యాచీని క్లియర్ చేయటం ద్వారా కూడా సమస్య పరిష్కారమవుతుంది.

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

గెలాక్సీ ఎస్5 లాలీపాప్ వర్షన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటికి పరిష్కారాలు

అప్లికేషన్‌లకు సంబంధించిన సమస్యలు

మీ గెలాక్సీ ఎస్5 ఫోన్‌లో అప్లికేషన్‌లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో బూట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

Best Mobiles in India

English summary
Common Problems with the Samsung Galaxy S5 Lollipop & How to fix them. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X