హువాయ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ బహుబాగు..!!

Posted By: Super

హువాయ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ బహుబాగు..!!

ఇండియాలో ప్రస్తుతం మొబైల్ మార్కెట్ బిజినెస్ అంతా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అందులో భాగంగానే హువాయ్ కంపెనీ మార్కెట్లోకి రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ రెండు మొబైల్స్ హువాయ్ విజన్, హువాయ్ బౌల్డర్. హువాయ్ విజన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అత్యాధునిక ఫీచర్స్ ఉన్న మొబైల్. అదేవిధంగా హువాయ్ బౌల్డర్ హువాయ్ కంపెనీ నుండి వస్తున్నటువంటి లేటేస్ట్ టచ్ టైప్ స్మార్ట్ ఫోన్. ఈ రెండు ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ని ఇప్పడు తెలుసుకుందాం. మొదటగా హువాయ్ విజన్ ఫీచర్స్‌ని గనుక చూసినట్లైతే..

హువాయ్ విజన్ రివ్యూ:

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.5
ప్రాసెసర్: 1000 MHz
ప్రాసెసర్ ఛిప్ సెట్: Qualcomm Snapdragon MSM8255

మొమొరీ స్టోరేజి కెపాసిటీ
RAM కెపాసిటీ: 512 MiB
ROM కెపాసటీ: 1.9 GiB

డిస్ ప్లే
డిస్ ప్లే టైప్: color transmissive TFT
డిస్ ప్లే మూలవాటంగా: 3.7 "
డిస్ ప్లే రిజల్యూషన్: 480 x 800

సౌండ్
మైక్రోఫోన్(s): mono
లౌడ్ స్పీకర్(s): mono
ఆడియో అవుట్ పుట్: 3.5mm

ఇంటర్ ఫేసెస్
ఎక్స్‌ప్యాన్షన్ స్లాట్స్: microSD, microSDHC, TransFlash
యుఎస్‌బి: USB 2.0 client, 480Mbit/s, micro-USB
బ్లూటూత్: Bluetooth 2.1
వైర్‌లెస్ ల్యాన్: 802.11b, 802.11g, 802.11n

మల్టీమీడియా టెలికమ్యూనికేషన్
ఎనలాగ్ రేడియో రిసీవర్: FM radio (87.5-108MHz) with RDS
డిజిటల్ మీడియా బ్రాడ్‌క్యాస్ట్ ట్యూనర్: Not supported

శాటిలైట్ నావిగేషన్
జిపిఆర్‌ఎస్: Supported
జిపిఆర్‌ఎస్ సర్వీసెస్: Assisted GPS, Geotagging

కెమెరా ఫీచర్స్
కెమెరా: 4.9 MP
ఆటో ఫోకస్(AF): Supported
ఆప్టికల్ జూమ్: 1 x
ఫ్లాష్: mobile light (LED)
బ్యాటరీ కెపాసిటీ: 1400 mAh

ధర: రూ 10, 000
విడుదల తేదీ: December, 2011

హువాయ్ బౌల్డర్ రివ్యూ:

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.2.2
మైక్రో ప్రాసెసర్: 528 MHz
చిఫ్ సెట్: Qualcomm MSM7225

మొమొరీ స్టోరేజి కెపాసిటీ
RAM కెపాసిటీ: 256 MiB
ROM కెపాసిటీ: 512 MiB

డిస్ ప్లే
డిస్ ప్లే టైప్: Supported
డిస్ ప్లే మూలవాటంగా: 2.6 "
డిస్ ప్లే రిజల్యూషన్: 320 x 240

సౌండ్
మైక్రో ఫోన్(s): mono
లౌడ్ స్పీకర్(s): mono
ఆడియో అవుట్ పుట్: 3.5mm

కంట్రోల్స్
డిజైజ్ టైప్: Touchscreen
ప్రైమరీ కీబోర్డ్: Built-in QWERTY-type keyboard
డైరెక్షనల్ ప్యాడ్: 5 -way

ఇంటర్ ఫేసెస్
ఎక్స్‌ప్యాన్షన్ స్లాట్స్: microSD, microSDHC, TransFlash
యుఎస్‌బి: USB 2.0 client, 480Mbit/s, micro-USB
బ్లూటూత్: Bluetooth 2.1
వైర్‌లెస్ ల్యాన్: 802.11b, 802.11g, 802.11n

మల్టీమీడియా టెలికమ్యూనికేషన్
ఎనలాగ్ రేడియో రిసీవర్: No information
డిజిటల్ మీడియా బ్రాడ్‌క్యాస్ట్ ట్యూనర్: Not supported

శాటిలైట్ నావిగేషన్
జిపిఆర్‌ఎస్: Supported
జిపిఆర్‌ఎస్ సర్వీసెస్: Assisted GPS, QuickGPS, Geotagging

కెమెరా ఫీచర్స్
కెమెరా: 3.1 MP
ఆప్టికల్ జూమ్: 1 x
బ్యాటరీ కెపాసిటీ: 1200 mAh

ధర: రూ 8,000
విడుదల తేదీ: జూన్, 2011

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot