‘మిస్టర్ నోకియా’ రూటే సపరేటు!!

Posted By: Prashanth

‘మిస్టర్ నోకియా’ రూటే సపరేటు!!

 

విశ్వసనీయ మొబైల్ తయారీ కంపెనీగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నోకియా సాధారణ హ్యాండ్‌సెట్లు మొదలుకుని స్మార్ట్‌ఫోన్‌ల వరకు అనేక వేరియంట్‌లలో డిజైన్ చేసింది. ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే డ్యూయల్ సిమ్ ఫోన్‌లకు డిమాండ్ పెరగటంతో, ఈ దిగ్గజ బ్రాండ్ తన దృష్టిని డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ పై కేంద్రీకరించింది. ఈ వ్యాసం ద్వారా నోకియా రూపొందించిన 4 డ్యూయల్ సిమ్‌ఫోన్‌లకు సంబంధించి సమాచారాన్ని మీకందిస్తున్నాం...

Nokia X2-02:

డ్యూయల్ సిమ్, క్యాండీబార్ మోడల్, 2.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 2 మెగా పిక్సల్ కెమెరా, వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్స్ (ఫేస్‌బుక్ , ట్విట్టర్ ), జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్(900,1800 MHz),జీపీఆర్ఎస్ కనెక్టువిటీ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), బ్లూటూత్, యూఎస్బీ స్లాట్, బరువు 71 గ్రాములు, స్టాండర్డ్ బ్యాటరీ (టాక్ టైమ్ 9.7 గంటలు, స్టాండ్ బై టైమ్ 443 గంటలు), 32 ఎంబీ ర్యామ్, 64ఎంబీ రోమ్, 32జీబి ఎక్సటర్నల్ మెమరీ, 10 ఎంబీ ఇన్ బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, మల్టీ మీడియా సపోర్ట్, ధర అంచనా రూ.3,099.

Nokia Asha 200:

డ్యూయల్ సిమ్, క్యాండీ బార్ మోడల్, 3.2.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే (రిసల్యూషన్320x 240పిక్సల్స్), 2 మెగా పిక్సల్ కెమెరా, వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ (ఫేస్‌బుక్ , ఫ్లిక్కర్, ట్విట్టర్ ), జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్(900,1800 MHz), జీపీఆర్ఎస్ కనెక్టువిటీ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), బ్లూటూత్, యూఎస్బీ స్లాట్, బరువు 105 గ్రాములు, స్టాండర్డ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 7 గంటలు, స్టాండ్‌బై టైమ్ 552గంటలు), 32 ఎంబీ ర్యామ్, 64ఎంబీ రోమ్, 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ, 10 ఎంబీ ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, మల్టీ మీడియా సపోర్ట్, ధర అంచనా రూ.4,099.

Nokia C2-06:

డ్యూయల్ సిమ్, స్లైడర్ మోడల్, 2.6 అంగుళాల టీఎఫ్‌టీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240x320 పిక్సల్స్), 2 మెగా పిక్సల్ కెమెరా, వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ (ఫేస్‌బుక్ , ఫ్లిక్కర్, ట్విట్టర్), జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్(900,1900 MHz), జీపీఆర్ఎస్ కనెక్టువిటీ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), బ్లూటూత్, యూఎస్బీ స్లాట్, బరువు 115 గ్రాములు, స్టాండర్డ్ బ్యాటరీ (టాక్ టైమ్ 5గంటలు, స్టాండ్ బై టైమ్ 600గంటలు), 32 ఎంబీ ర్యామ్, 64ఎంబీ రోమ్, 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ, 10 ఎంబీ ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, మల్టీ మీడియా సపోర్ట్ ధర రూ.5,582.

Nokia C2-05:

డ్యూయల్ సిమ్, క్యాండీబార్ మోడల్, 2.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240x320పిక్సల్స్), 2 మెగా పిక్సల్ కెమెరా, వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ (ఫేస్‌బుక్ , ట్విట్టర్ ), జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్(850,1900 MHz), జీపీఆర్ఎస్ కనెక్టువిటీ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), బ్లూటూత్, యూఎస్బీ స్లాట్, బరువు 88 గ్రాములు, స్టాండర్డ్ బ్యాటరీ (టాక్ టైమ్ 7.4 గంటలు, స్టాండ్ బై టైమ్ 643గంటలు), 32 ఎంబీ ర్యామ్, 64ఎంబీ రోమ్, 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ, 10 ఎంబీ ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మల్టీ మీడియా సపోర్ట్, ధర రూ.4,207.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot