రంగంలోకి మరో రెండు!!

Posted By: Prashanth

రంగంలోకి మరో రెండు!!

 

శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్‌ల జాబితాలోకి సరికొత్తగా మరో రెండు చేరాయి. గెలక్సీ మినీ 2, స్కై రాకెట్ ఎస్2 గా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్లు అదిరిపోయే ఫీచర్లను ఒదిగి ఉన్నాయి. వాటి పై ఓ లుక్...

శామ్‌సంగ్ గెలక్సీ మినీ 2:

3.2 అంగుళాల టీఎఫ్‌టీ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్),

టచ్ బార్ మోడల్,

100 గ్రాముల బరువు,

ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

800 మెగా‌హెడ్జ్ ప్రాసెసర్,

3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ,

4జీబి బుల్ట్‌ఇన్ మెమెరీ, 3జీబి యూజర్ మెమెరీ, 870ఎంబీ రోమ్, 512ఎంబీ ర్యామ్,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ

జీపీఆర్ఎస్, ఎడ్జ్, wLAN,బ్లూటూత్, యూఎస్బీ కనెక్టవిటీ, ఆండ్రాయిడ్ బ్రౌజర్,

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

స్పీకర్స్ 3.5ఎమ్ఎమ్ ఆడియో హెడ్‌సెట్ జాక్,

స్లాండర్డ్ లయోన్ 1300mAhబ్యాటరీ, (స్టాండ్ బై 600గంటలు, టాక్ టైమ్ 12 గంటలు),

ధర రూ.10,000.

శామ్‌సంగ్ స్కై రాకెట్ ఎస్2:

4.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 400 x 800పిక్సల్స్), క్యాండీ బార్ మోడల్, బరువు 130 గ్రాముల, ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5జిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ, 16జీబి బుల్ట్ఇన్ మెమెరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై ,బ్లూటూత్, యూఎస్బీ కనెక్టవిటీ, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్ 3.5ఎమ్ఎమ్ ఆడియో హెడ్‌సెట్ జాక్, స్లాండర్డ్ లయోన్ 1850mAhబ్యాటరీ, స్టాండ్ బై 256గంటలు, టాక్‌టైమ్ 7 గంటలు, ధర రూ.27,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot