గిజ్‌బాట్ కాంటెస్ట్‌లో పాల్గొనండి, Honor 7X గెలుపొందండి !

Written By:

మీరు Honor 7X స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటున్నారా..మీకు గిజ్‌బాట్ ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. మేము అడిగే ప్రశ్నకు జవాబు చెబితే మీరు లక్కీ డ్రాలో ఈ ఫోన్ గెలుచుకునే అవకాశం ఉంది. '' Honor 7Xలోని ఫీచర్లు మీరు ఇతర ఫోన్లలో ఎక్కడా చూడలేదు '' అనే అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పవలిసి ఉంటుంది. ఈ కాంటెస్ట్ లో ఈ కింద ఇచ్చే ఫీచర్ల మీద మీరు కామెంట్లు ఇవ్వవలిసి ఉంటుంది. ( చివరలో ఎలా పార్టిస్‌పేట్ చేయాలో అనే విషయం ఉంది గమనించగలరు )

1 మిలియన్‌కు పైగా రిజిస్ట్రేషన్లతో Honor 7X సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Choose Home screen style of your choice

హోమ్ స్క్రీన్ కి సంబంధించిన ప్రశ్నకు మీరు కామెంట్ల రూపంలో సమాధానం ఇవ్వాలి. యాప్స్ హోమ్ స్క్రీన్ మీద అన్నీ ఒకేసారి డిస్ ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. లేకుంటే నచ్చిన వాటిని సెట్ చేసుకోవచ్చు అనే దానిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.

Wi-Fi Bridge

కనెక్టివిటీ సమస్యలను ఈ ఫోన్ చాలా బాగా అధిగమిస్తుంది అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పాల్సి ఉంటుంది.

Fingerprint Scanner: Touch and Hold Gesture

ఇతర ఫోన్లతో పోలిస్తే Honor 7Xలో ఉన్న బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను కామెంట్ రూపంలో చెప్పాల్సి ఉంటుంది. అన్నీ రకాల పనులను ఈ స్కానర్ ద్వారా చేయవచ్చన్న సంగతి మీతో ఇప్పటికే షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Floating dock

ఒక చోటు నుంచే అన్ని రకాల పనులు ఈ ఫోన్ ద్వారా చేయవచ్చు అనే అంశం మీద మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంటుంది.

Low resolution power saving

పవర్ సేవింగ్ విషయంలో ఈ ఫోన్ పాత్ర ఏంటి అనే విషయం మీద మీరు మీ కామెంట్లను తెలియజేయాలి.

Honor 7X గెలుచుకోండిలా..

మీరు మీ కామెంట్లను ఈ కింది విధంగా తెలియజేయాలి. కామెంట్ పెట్టే సమయంలో #gizbotcontest2017, @GizbotTelugu, #Honor7X @HiHonorIndia ఈ హ్యాష్ ట్యాగ్ లను యాడ్ చేస్తూ పెట్టాలి.
ఉదాహరణకు
low-resolution power saving మీద మీ అభిప్రాయం తెలియజేస్తునప్పుడు ఈ కింది విధంగా పెట్టాలి.
ఏ ఇతర ఫోన్లలో ఇటువంటి ఫీచర్ చూడలేదు
#gizbotcontest2017 @GizbotTelugu #Honor7X @HiHonorIndia

How will we pick a lucky winner
కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారిని లక్కీ డ్రా ద్వారా సెలక్ట్ చేయడం జరుగుతుంది.

గమనిక : మీరు  మీ కామెంట్లను కింద ఉన్న కామెంట్ బాక్సులో టైప్ చేయాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Contest: Which of these Honor 7X features you have never seen in any other smartphone? More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot