సీఈఎస్ ‘షో’లో ఐఫోన్5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నాలుగు రోజుల పాటు కన్నులపండువగా సాగిన భారీ సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శన ‘సీఈఎస్ 2013’ లాస్ వేగాస్ నగరంలో అట్టహాసంగా ముగిసింది. సామ్ సంగ్, లెనోవో, సోనీ, ఎల్ జి, పానాసానిక్ వంటి దిగ్గజ బ్రాండ్ లు సరికొత్త ఉత్పత్తులను ఈ వేదిక పై ప్రదర్శించాయి. ఈ ఎగ్జిబిషన్ లో భాగంగా ప్రదర్శించిన ఐఫోన్5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు యాపిల్ ఐఫోన్ ప్రియులను ఆకర్షించాయి. ప్రత్యేకతను సంతరించుకున్నఈ అరుదైన ఫోన్ కేస్‌లు యాపిల్ ఐఫోన్ యూజర్లకు కొత్త మొబైలింగ్ అనుభూతులను చేరువచేస్తాయి. ప్లాస్టిక్ అలానే ఫైబర్ పదార్థంతో పటిష్టంగా రూపుదిద్దుకున్నఈ కేస్‌లు ఐఫోన్‌కు కొత్త లుక్‌ను తెచ్చిపెట్టటమే కాకుండా భద్రత విషయంలోనూ భరోసానిస్తాయి. టెక్నాలజీ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నఈ ఫోటో గ్యాలరీ పై మీరు లుక్కేస్కోండి……

axtion-go-case
axtion-go-case
bunny-fur-case
bunny-fur-case
casemate-crafted-for-iphone-5
casemate-crafted-for-iphone-5
casemate-signature-iphone-5-case
casemate-signature-iphone-5-case
idamericas-cushi-plus-case
idamericas-cushi-plus-case
lego-iphone-5-case
lego-iphone-5-case
puregear-amazeing-iphone-5-case
puregear-amazeing-iphone-5-case
sensus-case
sensus-case
unus-dx-protective-battery-case
unus-dx-protective-battery-case


Click it and Unblock the Notifications








