Coolpad ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు

    X

    Coolpad స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లకు తెరలేపుతూ Cool Summer sale అమెజాన్ ఇండియా వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా Cool 1 ఇంకా Coolpad Note 5 స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్లతో ట్రేడ్ అవుతున్నాయి. ఆఫర్లను పరిశీలించినట్లయితే...

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    ఆఫర్లను పరిశీలించినట్లయితే..

    3జీబి ర్యామ్ వేరియంట్‌తో వస్తోన్న Cool 1 స్మార్ట్‌ఫోన్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. 4జీబి ర్యామ్ వేరియంట్‌తో వస్తోన్న Cool 1 స్మార్ట్‌ఫోన్‌ను రూ.3000 తగ్గింపుతో రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా కూల్‌ప్యాడ్ నోట్ 5 మోడల్ డిస్కౌంట్ పోనూ రూ.9,999కే ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ డిస్కౌంట్ పోనూ రూ.7,499కే లభ్యమవుతోంది.

    Coolpad Cool 1 స్పెసిఫికేషన్స్...

    5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఇన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టిం విత్ LeEco's EUI 5.8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి ), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4060 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ వోల్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

    Coolpad Note 5 స్పెసిఫికేషన్స్..

    5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టిం విత్ Cool UI 8.0 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రెండేసి సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించుకునేందుకు గాను డ్యుయల్ స్పేస్ సిస్టం, multi-screen ఫీచర్, 4010 mAh బ్యాటరీ, 4జీ వోల్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

    Coolpad Note 5 Lite స్పెసిఫికేషన్స్..

    5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, 64బిట్ 1.0గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలీ 720 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    Coolpad announces Cool Summer sale on Amazon, offers discounts on Cool 1, Note 5 and Note 5 Lite. Read More in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more