కేక పుట్టించే ఫీచర్లతో ‘కూల్ 1 డ్యుయల్’, రూ.13,999కే

కూల్‌ప్యాడ్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Cool 1 Dualను బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.13,999. జనవరి 5, 2017 నుంచి అమెజాన్ ఇండియాలో సేల్ ప్రారంభమవుతుంది.

కేక పుట్టించే ఫీచర్లతో ‘కూల్ 1 డ్యుయల్’, రూ.13,999కే

Read More : 2016 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై Flipkart భారీ డిస్కౌంట్‌లు

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండటం విశేషం. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్... ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్(4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన LeEco EUI పై ఫోన్ రన్ అవుతుంది. 4000mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

Read More : 2016లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్స్ ఇవే!

English summary
Coolpad Cool 1 Dual with 13MP Dual Rear Cameras and 4000mAh Battery Launched for Rs. 13,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot